Deepika-Ranveer Mumbai Wedding Reception : DeepVeer Look Dazzling In Black And Red | Filmibeat

2018-12-03 2,698

Deepika-Ranveer wedding reception that was hosted at Mumbai’s Grand Hyatt hotel on November 28, a week after their Bengaluru reception. While Deepika blazed in a trailing red gown, by designer Zuhair Murad, Ranveer looked dapper in a black tuxedo by designer-duo Rohit Gandhi and Rahul Khanna.
#DeepikaPadukone
#RanveerSingh
#WeddingReception
#DeepVeer
#Bollywood


కొత్త దంపతులు దీపిక పదుకోన్, రణవీర్ సింగ్ తమ సినీ కొలిగ్స్ కోసం ముంబైలో గ్రాండ్ వెడ్డింగ్ పార్టీ ఏర్పాటు చేశారు. నిన్నరాత్రి ఇక్కడి గ్రాండ్ హయత్‌లో జరిగిన వెడ్డింగ్ రిసెప్షనకు బాలీవుడ్ తారాలోకం మొత్తం దిగి వచ్చింది. రణవీర్ సింగ్ బ్లాక్ టుక్సెడో, దీపిక పదుకోన్ జుహెయిర్ మురాద్ రెడ్ గౌనులో అందరి దృష్టిని ఆకర్షించారు.రణవీర్ ధరించిన బ్లాక్ టుక్సెడో ప్రముఖ డిజైనర్లు రోహిత్, రాహుల్ డిజైన్ చేశారు. ఇక దీపిక జుహెయిర్ మురద్ రెడ్ గౌనులో ఏంజెల్‌లా కనిపించింది.